Current Affairs Telugu March 2024 For All Competitive Exams

231) “గులాల్ గోట” ( Gulal Gota) ఈ క్రింది ఏ నగర సాంప్రదాయ పండుగ ?

A) జైపూర్
B) జై సల్మీర్
C) రావల్పిండి
D) రావత్ భట్

View Answer
A) జైపూర్

232) ఈ క్రింది వానిలో సరియైనది ఏది
(1).పారిస్ ఒలంపిక్స్ 2024 లో భారతదేశం తరపున పతాకదరణ (Flag bearer) చేయనున్న వ్యక్తి – శరత్ కమల్
(2).పారిస్ ఒలంపిక్స్ 2024లో భారత్ చెఫ్ డి మిషన్ ( Chef de Mission)గా – మేరీకోమ్ వ్యవహరించనున్నారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

233) ఇటీవల వార్తల్లో నిలిచిన Fact Check Unit (FCU) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని PIB క్రింద నవంబర్, 2019లో ఏర్పాటు చేశారు.
(2).దేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, పథకాలు, వివిధ సమాచారంపై ఫేక్ న్యూస్ ని ఆపేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

234) ఇటీవల భూటాన్ దేశ అత్యున్నత అవార్డు/ గౌరవం అయిన “Order of the Druk Gyalpo ” ని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A) జో బిడెన్
B) నరేంద్ర మోడీ
C) ద్రౌపది మూర్ము
D) దలైలామా

View Answer
B) నరేంద్ర మోడీ

235) ఇటీవల ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU)యొక్క డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్ కి కో – చైర్మన్ గా ఎన్నికైన భారతీయ వ్యక్తి ఎవరు ?

A) నీరజ్ మిట్టల్
B) నీతా అంబానీ
C) సునీల్ మిట్టల్
D) రతన్ టాటా

View Answer
A) నీరజ్ మిట్టల్

Spread the love

Leave a Comment

Solve : *
9 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!