Current Affairs Telugu March 2024 For All Competitive Exams

236) ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్ ( DEA) FY 25లో భారత GDP వృద్ధిరేటు ఎంత ఉండనుందని తెలిపింది ?

A) 6.5-7.9%
B) 6.5-7.0%
C) 6.7-7.3%
D) 7.1-7.6%

View Answer
B) 6.5-7.0%

237) ఈ క్రిందివానిలోసరియైనదిఏది ?
(1).Abel Prize ని ఆర్కిటెక్చర్ రంగంలో విశేష ప్రతిభ కనబరచిన వారికి ఇస్తారు
(2).ఇటీవల 2024 Abel Prize ని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్(CNRS)పారిస్ ,ఫ్రాన్స్ కు చెందినమిచెల్ తలగ్రాండ్ కు అందించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

238) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల 2024- Air Transport Awards సమావేశం గ్రీస్ లోని ఏకాలి ( Ekali)లో జరిగింది
(2).2024 Air Transport Awards లలో ఇండిగో ( Indigo) కి “ఎయిర్ లైన్ ఆఫ్ ది ఇయర్ ” అవార్డు వచ్చింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

239) World Meteorological Day (WMO) గురించి ఈ క్రింది వానిలో సరియైనవి ఏవి ?
(1).దీనిని 1950 మార్చి 23న ప్రపంచ వాతావరణ సంస్థ స్థాపనకు గుర్తుగా మార్చి, 23 తేదీన ప్రతి సంవత్సరం జరుపుతుంది.
(2).2024 థీమ్: ” At the Frontline of Climate Action.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

240) లాహోర్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన భగత్ సింగ్, రాజు గురు, సుఖ్ దేవ్ లని ఎప్పుడు ఉరితీశారు ?

A) 1930,మార్చి 23
B) 1931,మార్చి 23
C) 1932,మార్చి 23
D) 1933,మార్చి 23

View Answer
B) 1931,మార్చి 23

Spread the love

Leave a Comment

Solve : *
29 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!