Current Affairs Telugu March 2024 For All Competitive Exams

241) ఇటీవల లెబనాన్ లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ ( WTT)-2024 ఫీడర్ బీరూట్ టోర్నమెంట్ లోమెన్స్ సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు ?

A) శరత్ కమల్
B) మనుష్ షా
C) సతియాన్ జ్ఞానశేఖరన్
D) రోహన్ బోపన్న

View Answer
C) సతియాన్ జ్ఞానశేఖరన్

242) “Operation Sankalp” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని ఇండియన్ నేవీ 14 డిసెంబర్ 2023లో ప్రారంభించింది.
(2).IOR(Indian Ocean Region) లో భద్రత, సంరక్షణ, నిఘా సేవల కోసం దీనిని ఇండియన్ నేవీ ప్రారంభించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

243) “POEM-3” మిషన్ ని ఏ సంస్థ ప్రయోగించింది?

A) NASA
B) ESA
C) JAXA
D) ISRO

View Answer
D) ISRO

244) ఇటీవల”Brand Finance Insurance 100″ రిపోర్ట్ లో ప్రపంచంలో శక్తివంతమైన ఇన్సురెన్స్ బ్రాండ్ గా ఏ సంస్థ నిలిచింది?

A) Met Life
B) Nippon
C) MAX life
D) LIC

View Answer
D) LIC

245) ఇటీవల ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిన్స్ – 2024 విజేత ఎవరు?

A) హామిల్టన్
B) కార్లోస్ సెయింజ్
C) మ్యాక్స్ వెర్ స్టాపెన్
D) వెటెల్

View Answer
B) కార్లోస్ సెయింజ్

Spread the love

Leave a Comment

Solve : *
15 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!