Current Affairs Telugu March 2024 For All Competitive Exams

21) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన “Hydrogen Electrolyser (హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్)” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) హజీరా
B) పూణే
C) రామగుండం
D) తాల్చేర్

View Answer
A) హజీరా

22) International IP (Intellectual Property)Index -2024 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసింది.
(2).ఇందులో ఇండియా ర్యాంక్ – 42
(3).తొలి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు – USA,UK,ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

23) ఈ క్రింది వారిలో ఇటీవల UK కి చెందిన కింగ్ చార్లెస్-III చేత నైట్ హుడ్ గౌరవాన్ని పొందిన వారెవరు ?

A) శశి థరూర్
B) సునీల్ భారతీ మిట్టల్
C) మన్మోహన్ సింగ్
D) నరేంద్ర మోడీ

View Answer
B) సునీల్ భారతీ మిట్టల్

24) ఇటీవల “National Workshop on Logistics Efficiency Enhancement” ప్రోగ్రాం ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) పూణే
C) సూరత్
D) ఇండోర్

View Answer
A) న్యూఢిల్లీ

25) ఇటీవల జరిగిన “ప్రో కబడ్డీ లీగ్ సీజన్-10” విజేత ఎవరు ?

A) హర్యానా స్టీలర్స్
B) పూణేరి పల్టన్
C) యూ ముంబా
D) బెంగళూరు బుల్స్

View Answer
B) పూణేరి పల్టన్

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!