Current Affairs Telugu March 2024 For All Competitive Exams

1065 total views , 20 views today

246) ఇటీవల IAV(International Astronomical Union) ఈ క్రింది ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు ఒక ఆస్టరాయిడ్ (215884) కి పెట్టారు?

A) CV రామన్
B) శ్రీనివాస రామనుజన్
C) జయంత్ మూర్తి
D) CN Rao

View Answer
C) జయంత్ మూర్తి

247) Global Trade Update (మార్చి, 2024) రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది?

A) WTO
B) UNCTAD
C) IMF
D) World Bank

View Answer
B) UNCTAD

248) ఇటీవల “Saksham” అనే యాప్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NITI Aayog
B) Supreme Court
C) UGC
D) ECI

View Answer
D) ECI

249) ఇండియాలో మొట్టమొదటిసారిగా “Battery Storage Gigafactory”ఎక్కడ కార్యకలాపాలను ప్రారంభించింది ?

A) జమ్మూ & కాశ్మీర్
B) కర్ణాటక
C) మహారాష్ట్ర
D) తెలంగాణ

View Answer
A) జమ్మూ & కాశ్మీర్

250) ఇటీవల 900 ఏళ్ల క్రితం నాటి కళ్యాణి చాళుక్యల కన్నడ శాసనం ఏ రాష్ట్రంలో దొరికింది ?

A) కర్ణాటక
B) తెలంగాణ
C) ఆంధ్ర ప్రదేశ్
D) తమిళనాడు

View Answer
B) తెలంగాణ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
14 − 5 =