Current Affairs Telugu March 2024 For All Competitive Exams

251) ఇటీవల వరల్డ్ టేబుల్ టెన్నిస్ (WTT) ఫీడర్ బిరూట్ టోర్నమెంట్ – 2024 లో ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఎవరిని ఓడించడం ద్వారా శ్రీజ ఆకుల విజేతగా నిలిచారు ?

A) మనిక బత్రా
B) అశ్విని పొన్నప్ప
C) దీపిక పల్లికల్
D) సారా డి నట్టే

View Answer
D) సారా డి నట్టే

252) START -2024 ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని ఇస్రో ప్రారంభించింది.
(2).UG,PG చదివే విద్యార్థులలో స్పేస్ సైన్స్ టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించేందుకు ఈ ప్రోగ్రాంని ఇస్రో ప్రారంభించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

253) “C – VIGIL (సీ – విజిల్)” యాప్ ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) IIT – మద్రాస్
B) ECI
C) NITI Aayog
D) DPIIT

View Answer
B) ECI

254) ఇటీవల Bio-Med Pvt Ltd అనే సంస్థకి స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీని ఏ సంస్థ ట్రాన్స్ఫర్ చేసింది ?

A) IIT – గువాహాటి
B) IIT – మద్రాస్
C) IIT – కాన్పూర్
D) AIIMS – న్యూఢిల్లీ

View Answer
A) IIT – గువాహాటి

255) ఇటీవల సుప్రీం కోర్టు ఈ క్రింది ఏ పక్షి సంరక్షణ కోసం సలహాలు ఇచ్చేందుకు ఏడుగురితో కూడిన ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది ?

A) White – rumped Vulture
B) Great Indian Bustard (GIB)
C) Indian Vulture
D) Sarus Crane

View Answer
B) Great Indian Bustard (GIB)

Spread the love

Leave a Comment

Solve : *
23 × 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!