Current Affairs Telugu March 2024 For All Competitive Exams

256) హైడ్రాక్సి యూరియా ఓరల్ సస్పెన్షన్ (Hydroxy Urea Oral Suspension)గురించి ఈ క్రిందివానిలో సరియైనదిఏది ?
(1).దీనిని ఇటీవల దేశంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అకుమ్స్ ఫార్మా అనే సంస్థ అభివృద్ధి చేసింది.
(1).దీనిని సికిల్ సెల్ డిసీజ్ ట్రీట్మెంట్ లో వాడతారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

257) ఇటీవల UNO సెక్రటరీ జనరల్ కి ప్రత్యేక ప్రతినిధిగా నియామకం అయిన భారతీయ వ్యక్తి ఎవరు ?

A) అక్బరుద్దీన్
B) TS తిరుమూర్తి
C) కమల్ కిషోర్
D) VK సింగ్

View Answer
C) కమల్ కిషోర్

258) ఇటీవల “Same – Sex Marraige” ని చట్టబద్ధం చేసిన (ASIAN) దేశం ఏది?

A) వియత్నం
B) లావోస్
C) కాంబోడియా
D) థాయిలాండ్

View Answer
D) థాయిలాండ్

259) ఈ క్రింది వానిలో సరైన జతలు ఏవి?
(1).NIA Director General – Sadanand Vasant Date.
(2).BPR &D Director General – రాజీవ్ కుమార్.
(3).NDRF చీఫ్ (Chief) – పీయూష్ ఆనంద్.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

260) ఇటీవల “Aerospace Services India” పేరుతో ఏ దేశ ఎయిర్ స్పేస్ కంపెనీ ఇండియాలో కంపెనీ ఏర్పాటు చేసింది?

A) ఇజ్రాయెల్
B) ఫ్రాన్స్
C) రష్యా
D) జర్మనీ

View Answer
A) ఇజ్రాయెల్

Spread the love

Leave a Comment

Solve : *
10 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!