261) Food Waste Index Report-2024 గురించి ఈ క్రింది వానిలోసరైనది ఏది?
(1).దీనిని FAO విడుదలచేసింది.
(2).2022లో మొత్తం ఉత్పత్తి అయినఆహారంలో దాదాపు 1.05 బిలియన్ టన్నులు వృధా అయ్యిందని ఇందులోతెలిపారు.
(3).సగటున ప్రతిమనిషి 132Kg ఆహారాన్ని వృధా చేస్తున్నాడు.
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
262) ఇటీవల “Yunhai3-02″అనే సాటిలైట్ ని ఏ దేశం ప్రయోగించింది?
A) ఉత్తరకొరియా
B) దక్షిణ కొరియా
C) జపాన్
D) చైనా
263) Zoological Survey of India (ZSI) డైరెక్టర్ ఎవరు ?
A) కలై సెల్వి
B) ధృతి బెనర్జీ
C) టేస్సి థామస్
D) అనురాగ్ శర్మ
264) ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించిన ” Cicadas” ఒక ——–?
A) Cactus Plant
B) Sound Producing insect
C) New Covid Vaccine
D) Rocket
265) దేశంలో మొట్టమొదటి “Om – Shaped Temple” ని ఏ రాష్ట్రంలో ఇటీవల నిర్మించారు ?
A) UP
B) MP
C) గుజరాత్
D) రాజస్థాన్