266) ఇటీవల టాంటాలమ్ “(Tantalum)”అనే అరుదైన లోహాన్ని ఏ నది దగ్గర గుర్తించారు?
A) గంగా
B) సోన్
C) సట్లెజ్
D) సువర్ణముఖి
267) MGNREGS గురించి ఈక్రిందివానిలో సరైనదిఏది?
(1).దీనిని MGNREGS,2005 చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు.
(2).ఈపథకం క్రింద అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రం-హర్యానా (374రూ,,)
(3).ఈపథకం క్రింద అత్యల్ప వేతనం ఇస్తున్న రాష్ట్రం-అరుణాచల్ ప్రదేశ్(234రూ,,)
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
268) ఇటీవల FIH (ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్) అథ్లెట్స్ కమిటీకి కో-ఛైర్స్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) PR.శ్రీజేష్, కామిలా కారం
B) వందనా కటారియా, PR శ్రీజేష్
C) ధనరాజ్ పిళ్లై, రాణి రాంపాల్
D) ప్రఫుల్ పటేల్, శశి థరూర్
269) ఇటీవల “kalam-250 (కలామ్ -250)”అనే ప్రొపల్షన్ సిస్టమ్ ని ఏ సంస్థ ప్రయోగించింది?
A) Agnikul
B) Sky Root
C) Digantara
D) ISRO
270) Grapes City of South India గా పేరొందిన “Cumbum valley”ఏ రాష్ట్రంలో ఉంది ?
A) కేరళ
B) కర్ణాటక
C) తెలంగాణ
D) తమిళనాడు