Current Affairs Telugu March 2024 For All Competitive Exams

271) ఇటీవల 6th Shaastra Rapid FIDE Rated Chess Tournament ఎక్కడ జరిగింది?

A) IIT – మద్రాస్
B) IIT – ఢిల్లీ
C) IIT – కాన్పూర్
D) IIT – బాంబే

View Answer
A) IIT – మద్రాస్

272) ఇటీవల “International Cultural Award – 2024” ని ఏ వ్యక్తికి ఇచ్చారు?

A) ధృతి బెనర్జీ
B) విజయేంద్ర శర్మ
C) మీనా చరంద
D) కిషన్ రెడ్డి

View Answer
C) మీనా చరంద

273) ఇటీవల GI ట్యాగ్ గుర్తింపు పొందిన Matabari Pera Prasad,Rignai pachara Textiles, Risa అనేవి ఏ రాష్ట్రం కి చెందినవి?

A) త్రిపుర
B) మణిపూర్
C) నాగాలాండ్
D) మేఘాలయ

View Answer
A) త్రిపుర

274) Hockey India Awards -2023 గురించి సరైన జతలేవి?
(1).Men’s Player of The Year -Hardik singh
(2).Women’s Player of The Year -Salima Tete
(3).Life Time Achivement Award -Ashok kumar
(4).Goal Keeper of The Year -PR Sreejesh

A) 1,2,3
B) 1,3,4
C) 2,4
D) All

View Answer
D) All

275) “Schengen Area” ఈ క్రింది ఏ ప్రాంతం/సంస్థకి చెందినది?

A) North America
B) EU
C) Australia
D) China

View Answer
B) EU

Spread the love

Leave a Comment

Solve : *
24 − 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!