276) ఇటీవల వార్తల్లో నిలిచిన Stargate_______?
A) Galaxy
B) Mars Satellite
C) Black hloe
D) AI Super Computer
277) గగన్ శక్తి2024ఎక్సర్సైజ్ గురించిఈక్రిందివానిలో సరైనదిఏది?
(1).ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించే, దేశంలోనేఅతిపెద్ద వైమానికసైనిక వ్యాయామం.
(2).దేశంలోఅన్నిఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ పాల్గొనే ఈఎక్సర్సైజ్ రాజస్థాన్ లోని పొఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లోజరుగుతుంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
278) “DIGITA”(Digital India Trust Agency) అనే దానిని ఏ సంస్థ ఏర్పాటు చేసింది?
A) MeiTY
B) NITI Ayog
C) RBI
D) SEBI
279) “కచ్చతీవు ద్వీపం” ఏ రెండు దేశాల మధ్య వివాదస్పదం?
A) ఇండియా – బంగ్లాదేశ్
B) ఇండియా – శ్రీలంక
C) ఇండియా – మయన్మార్
D) ఇండియా – ఇండోనేషియా
280) ఈ క్రింది ఏ ఆర్టికల్ “law Making Process” (చట్టాల రూపకల్పన)లో గవర్నర్ పాత్ర గురించి తెలుపుతుంది?
A) 174
B) 194
C) 200
D) 196