Current Affairs Telugu March 2024 For All Competitive Exams

281) EEPC రిపోర్ట్ ప్రకారం 2023 – 24 లో భారత్ ఇంజనీరింగ్ గూడ్స్ ని అత్యధికంగా ఎగుమతి చేసిన తొలి మూడు దేశాలేవి?

A) UAE, సౌదీ అరేబియా, రష్యా
B) చైనా, రష్యా, UAE
C) రష్యా, UAE, సౌదీ అరేబియా
D) USA, రష్యా, చైనా

View Answer
C) రష్యా, UAE, సౌదీ అరేబియా

282) ఇటీవలFICCI Ladies Organisation(FLO) ప్రెసిడెంట్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) జాయ్ శ్రీ దాస్ వర్మ
B) కిరణ్ మంజుధర్ షా
C) ఫాల్గుణి నాయర్
D) రోహిణి నాడార్

View Answer
A) జాయ్ శ్రీ దాస్ వర్మ

283) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన Lyrnai Pottery, Chubitchi ఏ రాష్ట్ర ఉత్పత్తులు?

A) మేఘాలయ
B) అస్సాం
C) సిక్కిం
D) నాగాలాండ్

View Answer
A) మేఘాలయ

284) “Atoms 4 Climate Initiative”ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) UNEP
B) IAEA
C) UNFCCC
D) FAO

View Answer
B) IAEA

285) ఇటీవల మొట్టమొదటి Nuclear Energy Summit ఎక్కడ జరిగింది?

A) పారిస్
B) లండన్
C) బ్రస్సెల్స్
D) న్యూయార్క్

View Answer
C) బ్రస్సెల్స్

286) ఇటీవల “T+O Trade Settlement Cycle” ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) RBI
B) SEBI
C) World Bank
D) WTO

View Answer
B) SEBI

Spread the love

Leave a Comment

Solve : *
18 × 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!