Current Affairs Telugu March 2024 For All Competitive Exams

26) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).World Wildlife day ని ప్రతి సంవత్సరం March,3 న జరుపుతారు.
(2).వరల్డ్ వైల్డ్ లైఫ్ డే -2024 థీమ్: “Connecting People and Planet : Exploring Digital Innovation in Wildlife Conservation”.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

27) ఇటీవల ఇండియన్ నేవీ ఈ క్రింది ఏ దేశం నుండి MH -60R సీహాక్ అడ్వాన్సుడ్ మల్టీ రోల్ హెలికాప్టర్ లని కొనుగోలు చేసింది ?

A) ఇజ్రాయిల్
B) ఫ్రాన్స్
C) రష్యా
D) USA

View Answer
D) USA

28) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం “State Water Informatics Centre (SWIC) ” ని ప్రారంభించింది ?

A) ఉత్తర ప్రదేశ్
B) కేరళ
C) ఆంధ్రప్రదేశ్
D) ఒడిశా

View Answer
D) ఒడిశా

29) IBCA(International Big Cat Alliance) గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని 2023లో ఇండియా ప్రారంభించింది
(2).ఈ ప్రోగ్రాంలో 7రకాల Big Cats (Lion,Tiger,Leopard,Jaguar,Cheetah,Puma,Snow leopard) ని సంరక్షిస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

30) NaBFID(National Bank For Financing Infrastructure and Development) ని ఎప్పుడు ప్రారంభించారు ?

A) 2021
B) 2022
C) 2020
D) 2023

View Answer
A) 2021

Spread the love

Leave a Comment

Solve : *
25 + 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!