31) ఇటీవల “విక్రమాదిత్య వేదిక్ క్లాక్ (వేద గడియారం)” ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
A) ఉజ్జయిని
B) వారణాసి
C) మధురై
D) ట్రావెన్ కోర్
32) “Global Waste Management Outlook – 2024” గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని UNEP, ISWA లు కలిసి విడుదల చేశాయి.
(2).ప్రపంచవ్యాప్తంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ 2050 నాటికి 2.3 నుండి 3.8 బిలియన్ టన్నులకి పెరుగుతాయని ఈ రిపోర్టులో అంచనా వేయబడింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
33) ఇటీవల ఇండియన్ నేవీ “INS – జటాయు” ని ఎక్కడ కమీషన్ చేసింది ?
A) విశాఖపట్నం
B) కాండ్లా
C) కాకినాడ
D) మినికాయ్ ద్వీపం
34) ఇటీవల “Chapchar kut” ఫెస్టివల్ ని ఏ రాష్ట్రంలో జరిపారు ?
A) సిక్కిం
B) మిజోరాం
C) ఒడిశా
D) లడక్
35) ఇటీవల “Genie” అనే AI ఆధారిత వీడియో గేమ్ క్రియేషన్ ని ఏ కంపెనీ ప్రారంభించింది ?
A) Open AI
B) Reliance
C) Google
D) Microsoft