Current Affairs Telugu March 2024 For All Competitive Exams

36) సముద్ర లక్ష్మణ ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ఇండియా – మలేషియాల మధ్య సముద్ర ఎక్సర్ సైజ్.
(2).Feb,28 – March,2,2024 వరకు విశాఖపట్నం లో ఈ ఎక్సర్ సైజ్ జరిగింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

37) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థకి చెందిన శాస్త్రవేత్తలు అరటి వ్యర్థాలతో గాయాలకి డ్రెస్సింగ్ ని (Eco Wounds Dressings with Banana Fibers) అభివృద్ధి చేశారు ?

A) RCI
B) BDL
C) IASST
D) IIT – మద్రాస్

View Answer
C) IASST

38) ఇటీవల నవీన శిలాయుగంకి చెందినటువంటి చైల్డ్స్ ని పాతిపెట్టిన ప్రాంతం (Child Burial Site) ని ఎక్కడ కనుగొన్నారు ?

A) కోటిలింగాల (తెలంగాణ)
B) చంగల్పట్టు (తమిళనాడు)
C) ఖజురహో(మధ్యప్రదేశ్)
D) వారణాశి (ఉత్తర ప్రదేశ్)

View Answer
B) చంగల్పట్టు (తమిళనాడు)

39) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “మహారాష్ట్ర భూషణ్ 2024” అవార్డుని ఇచ్చారు ?

A) ప్రదీప్ మహాజన్
B) ఏక్ నాథ్ షిండే
C) ఉద్ధవ్ ఠాక్రే
D) శరద్ పవార్

View Answer
A) ప్రదీప్ మహాజన్

40) ఇటీవల ఇండియాలో తయారుచేసిన మొట్టమొదటి “ASTDS Tug”ని ఏ సంస్థ తయారుచేసింది.

A) L & T
B) మజ్ గావ్ డాక్ లిమిటెడ్
C) కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్
D) గార్డెన్ రీచ్

View Answer
C) కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!