1049 total views , 4 views today
41) “All India Research Scholar’s Summit – 2024” సమావేశం ఎక్కడ జరిగింది ?
A) AIIMS – న్యూఢిల్లీ
B) IIM – ఇండోర్
C) IISC – బెంగళూరు
D) IIT – మద్రాస్
42) “MYUVA” పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) ఉత్తర ప్రదేశ్
B) గుజరాత్
C) మధ్యప్రదేశ్
D) మహారాష్ట్ర
43) GSI (Geological Survey of India) యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
A) న్యూఢిల్లీ
B) కోల్ కతా
C) ముంబయి
D) చెన్నై
44) ఇటీవల “BIMSTEC Faculties Exchange Programme” ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) ఢాకా
C) ఖాట్మండు
D) కొలంబో
45) National Urban Cooperative Finance and Development Corporation Limited గురించి సరైనది ఏది?
(1).దేశంలోని అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టార్ ని బలోపేతం చేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
(2).One Town – One Urban Co-op Bank అనే నినాదంతో దీనిని ప్రారంభించారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు