Current Affairs Telugu May 2022 For All Competitive Exams
Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2022 May for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution , Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.
Current Affairs
May 2022
Telugu (400+ Bits)
Q) May 1st (may day/international labour day – 2022) గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీని మొట్టమొదట 1886 ,may,1st USA లో జరిపారు.
2. ఇండియాలో 1923,may 1st న మద్రాస్ లో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ మొదటి సారిగా జరిపింది.
Type: S
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) ఇటీవల C- DOT సంస్థతో LTE సేవలను ఉపయోగించుకునేందుకు ఈ క్రింది ఏ మంత్రిత్వశాఖ MOU కుదుర్చుకుంది?
A) వ్యవసాయ
B) ఆరోగ్య
C) కార్మిక
D) రైల్వే
Q) ఇటీవల సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకుAARDO (African Asian Rural Development Organization) ఈ క్రింది ఏ సంస్థతోMOU కుదుర్చుకుంది?
A) ICAR
B) IIm- కోజి కోడ్
C) ICRISAT
D) IIT – మద్రాస్
Q) ఈ క్రింది ఏ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు ఇటీవల”సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, మరియు సబ్ కా ప్రయాస్ “అనే ప్రాజెక్టును ప్రారంభించారు?
A) అస్సాం అండ్ మేఘాలయ
B) సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్
C) నాగాలాండ్ అండ్ త్రిపుర
D) త్రిపుర అండ్ మేఘాలయ
Q) ఇటీవల ప్రకటించిన క్రిప్టోకరెన్సీ పెరుగుదల లో ఇండియా ఏ స్థానంలో నిలిచింది?
A) 18
B) 21
C) 20
D) 16