Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల IWF వరల్డ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ గెలిచిన మొదటి ఇండియన్ ఉమెన్ ఎవరు ?

A) మీరాభాయి ఛాను
B) అచింతా షౌలీ
C) హర్షదా శరద్ గరుడ్
D) మౌనిక బత్రా

View Answer
C

Q) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం మొదటి 10 GW సోలార్ స్టేట్ గా నిలిచింది ?

A) తెలంగాణ
B) మధ్య ప్రదేశ్
C) కర్ణాటక
D) రాజస్థాన్

View Answer
D

Q) ఇటీవల “ENBA Awards – 2021″లో ఈ క్రింది ఏ ప్రోగ్రాం అవార్డుని గెలిచిoది ?

A) సత్యమేవ జయతే
B) బెస్ట్ ఫ్రెండ్ ఫరేవర్
C) మహా భారతo
D) ప్రతి ధ్వని

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ – 2021ల్లో చాంపియన్ గా/మొదటి స్థానంలో జైన్ యూనివర్సిటీ నిలిచింది.
2. ఈ పోటీలో రెండవ స్థానంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, మూడవ స్థానంలో పంజాబ్ యూనివర్సిటీ నిలిచారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ప్రస్తుతం రిపోరేటు ఎంత ?

A) 4. 4 %
B) 4.9 %
C) 4. 65 %
D) 4. 55 %

View Answer
A

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
10 + 11 =