Q) ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఈ క్రింది ఏ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ?
A) యుకె
B) ఫ్రాన్స్
C) కెనడా
D) యుఎస్ ఏ
Q) ఈ క్రింది ఏ నగరంలో దేశంలో మొట్టమొదటి FCT – Hub (Flow Chemistry Technology Hub)ని ఏర్పాటు చేశారు ?
A) హైదరాబాద్
B) బెంగళూరు
C) పూణే
D) ఢిల్లీ
Q) ఈ క్రింది ఏ రాష్ట్రంలో మొట్టమొదటి “ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ” ఏర్పాటు చేయనున్నారు ?
A) ఉత్తర ప్రదేశ్
B) తెలంగాణ
C) జార్ఖండ్
D) ఒడిషా
Q) ISRO ఇటీవల ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖతో MOU కుదుర్చుకుని “ISRO టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం” ని ఏర్పాటు చేసింది ?
A) మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్
B) ఆర్థిక
C) ఆరోగ్య
D) నీతి అయోగ్
Q) ఇటీవల మరణించిన “టోనీ బ్రూక్స్” ఈ క్రింది ఏ క్రీడా/ ఏ రంగానికి చెందినవారు ?
A) క్రికెట్
B) ఫార్ములా వన్
C) టెన్నిస్
D) ఫుట్ బాల్