Q) “Vehicle Movement Tracking System” అనే యాప్ ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) పంజాబ్
B) మహారాష్ట్ర
C) ఆంధ్ర ప్రదేశ్
D) హర్యానా
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.4th మే న “Coal Miner’s Day” గా జరుపుతారు.
2. ఇండియాలో ప్రాచీన బొగ్గు గని – రాణిగంజ్.
A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2
Q) ఇటీవల ప్రకటించిన”ICC ర్యాంకింగ్స్-2022″గురించి సరైనది ఏది ?
1.T20 మొదటి మూడుర్యాంకులు-ఇండియా,ఇంగ్లాండ్,పాకిస్తాన్
2.ODI ర్యాంకుల్లో ఉన్న మొదటి మూడు దేశాలు- ఇండియా,న్యూజిలాండ్,ఇంగ్లాండ్
3.టెస్ట్ ర్యాంకుల్లో మొదటి మూడు దేశాలు- ఆస్ట్రేలియా,ఇండియా,న్యూజిలాండ్
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) అన్నీ సరైనవే
Q) 2011 తో పోలిస్తే 2019 లో భారతదేశంలో పేదరికం ఎంత శాతం తగ్గిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది ?
A) 8. 6 %
B) 12. 3 %
C) 10. 8 %
D) 13. 8 %
Q) భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించే నెట్ జీరో స్థాయిని అందుకొంటామని స్పష్టం చేసింది ?
A) 2060
B) 2070
C) 2055
D) 2075