Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది ఏ వ్యక్తికి ఇటీవల IACC యొక్క “ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా అవార్డు” లభించింది ?

A) బినా మోడీ
B) కిరణ్ మజుందార్ షా
C) కావ్య మారన్
D) రోహిణి నాడార్

View Answer
A

Q) ఈ క్రింది ఏ వ్యక్తికి /సంస్థ”World Food Prize- 2022″ ని ఇచ్చారు?

A) అక్షయ పాత్ర
B) సింధియా రోజింజ్ వీగ్ (Cynthia Rosenzweig)
C) హరే కృష్ణ మూమెంట్
D) బిల్ గేట్స్

View Answer
B

Q) SVAMITHVA (స్వమిత్వ ) పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 24,April, 2022లో ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించారు.
2. గ్రామాల్లో ఉన్న భూముల రికార్డులను డిజిటలైజ్ చేసి భూ యాజమాన్య హక్కు పత్రాలను ఇచ్చే పథకం ఇది.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) FTII – Film and Telivision Institute of India ఎక్కడ ఉంది?

A) పూణే
B) ఢిల్లీ
C) హైదరాబాద్
D) ముంబై

View Answer
A

Q) “ఏషియన్ గేమ్స్ 2022” ఎక్కడ జరగనున్నాయి?

A) సింగపూర్
B) మనీలా (ఫిలిప్పైన్స్)
C) టోక్యో ( జపాన్)
D) హాoగ్జీ (china)

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
11 − 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!