Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ రిస్టోరేషన్ ప్రాజెక్టుని ఇండియా ప్రారంభించింది.
2. ఈ ప్రాజెక్టుని నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్లో భాగంగా ప్రారంభించారు.
A) 1
B) 2
C) 1, 2
D) అన్ని సరైనవే
Q) ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్టీ విభాగంDG గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
A) హరికుమార్
B) సంజీవ్ సన్యాల్
C) మనోజ్ పాండే
D) సంజీవ్ కపూర్
Q) ఈ క్రింది వానిలో చార్ ధామ్ యాత్రలో ఉన్న వాటిని గుర్తించండి?
1. బద్రి నాథ్
2. కేదారీ నాథ్
3. హరిద్వార్
4. గంగోత్రి
5. యమునోత్రి
6. వారణాసి
A) 1,3,4, 5మాత్రమే
B) 1,2,4, 5మాత్రమే
C) 3,4,5, 6మాత్రమే
D) అన్నీ సరైనవే
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల” డెఫ్ ఒలంపిక్స్ – 2022″బ్రెజిల్ జరుగుతున్నాయి.
2. ఈ ఒలింపిక్స్ క్రీడల్లో ఇండియాకి చెందిన ధనుష్ శ్రీకాంత్ 10m ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో స్వర్ణo గెలిచాడు.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) ఇటీవల వార్తల్లో నిలిచిన “నైని బొగ్గు గని” ఏ రాష్ట్రంలో ఉంది ?
A) ఛత్తీస్ ఘడ్
B) జార్ఖండ్
C) మహారాష్ట్ర
D) ఒడిషా