Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల 6వ “Global Assesment Report on Disaster Risk Reducation- 2022 “అనే రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?

A) UNDRR
B) UNCCD
C) IPCC
D) UNEP

View Answer
A

Q) USA – ఈ క్రింది ఏ దేశాలని ఇటీవల IP Priority watch list లోకి చేర్చింది?

A) రష్యా ,చైనా ,ఉత్తర కొరియా
B) రష్యా ,చైనా, ఇండియా
C) ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఉత్తర కొరియా
D) పాకిస్తాన్ ,ఇరాన్, సిరియా

View Answer
B

Q) ఈ క్రింది ఏ వ్యక్తి ఇటీవల”whitley Gold Award” గెలుపొందారు?

A) చారుదత్ మిశ్రా
B) అరుణ్ మిశ్రా
C) కైలాస్ సత్యార్థి
D) అరవింద్ అడిగా

View Answer
A

Q) “Report India: my 70 year journey as a journalist” పుస్తక రచయిత ఎవరు?

A) రామచంద్ర గుహ
B) సంజయ్ చారు
C) ప్రేమ్ ప్రకాష్
D) వినయ్ సీతాపతి

View Answer
C

Q) ఇటీవల ఆసియాలోనే అతిపెద్దదైన”AAHAR (ఆహార్)” ఫుడ్ ఫెయిర్ ని ఈ క్రింది ఏ సంస్థ నిర్వహించింది?

A) ICAR
B) WFP
C) APEDA
D) FAO

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
15 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!