Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల UNEP – 2022 కి సంబంధించి అత్యంత శబ్ద కాలుష్యం కలిగిన నగరాల జాబితాను ప్రకటించింది.
2.ఈ జాబితాలో డాకా (బంగ్లాదేశ్)మొదటి స్థానంలో ఉండగా మొరదాబాద్ (UP- ఇండియా) రెండవ స్థానంలో ఉంది.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఈ క్రింది ఏ రాష్ట్రంలో “షిగెల్లా బ్యాక్టీరియా” గురించి ఇటీవల వార్తలు వినిపించాయి ?

A) ఉత్తర ప్రదేశ్
B) కేరళ
C) ఆంధ్ర ప్రదేశ్
D) మహారాష్ట్ర

View Answer
B

Q) “World Redcross Day” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ప్రతి సంవత్సరం “మే 8” న జరుపుతారు.
2. 2022 థీమ్:- “#Be Humankind (Believe In The Power of Kindness).

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల ప్రకటించిన WHO covid – 19 మరణాల లెక్కల ప్రకారం 2020,2021 సంవత్సరాలలో భారత్ లో ఎంత మంది మరణించారు ?

A) 47 లక్షలు
B) 56 లక్షలు
C) 69 లక్షలు
D) 75 లక్షలు

View Answer
A

Q) “Translating My Self and Others” పుస్తక రచయిత ఎవరు ?

A) అరుంధతి రాయ్
B) సుధా మూర్తి
C) జంపా లహరి
D) సింధు శ్రీ ఖుల్లార్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
6 + 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!