Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) “1946 Last War of Independence Royal Indian Navy Muting” పుస్తక రచయిత ఎవరు ?

A) బిపిన్ చంద్ర
B) ప్రమోద్ కపూర్
C) సంజీవ్ కపూర్
D) A. అరవింద్ కృష్ణ

View Answer
B

Q) “Global Report On Food Crisis” రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) GNAFC
B) FAO
C) WFP
D) ICAR

View Answer
A

Q) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం వరి విత్తనోత్పత్తికి (Direct Seeding of Rice) ఇన్సెంటివ్ ని ప్రకటించింది ?

A) ఉత్తర ప్రదేశ్
B) తెలంగాణ
C) పంజాబ్
D) పశ్చిమ బెంగాల్

View Answer
C

Q) “NFHS – 5” ప్రకారం ప్రస్తుత భారత TFR -“Total Fertility Rate”ఎంత ?

A) 2. 0
B) 2. 2
C) 2. 1
D) 2. 3

View Answer
A

Q) ఈ క్రింది ఏ వ్యక్తి అధ్యక్షతన జమ్మూ అండ్ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ని ఏర్పాటు చేశారు ?

A) రంజన్ గొగొయ్
B) DY చంద్రచూడ్
C) RF నారిమన్
D) రంజన ప్రకాష్ దేశాయ్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
4 × 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!