Q) ప్రస్తుత భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ (PSA) ఎవరు ?
A) ప్రమోద్ కుమార్ త్రివేది
B) అజయ్ కుమార్ సూద్
C) PC చంద్ర
D) KV సుబ్రహ్మణ్యం
Q) చిన్న సన్నకారు రైతుల ఆర్థిక వృద్ధిని పెంచేందుకు AI,IOT సాంకేతికతను ఉపయోగించుకునేందుకు ఈ క్రింది ఏ సంస్థతో “నీతి అయోగ్” కలిసి పని చేయనుంది ?
A) FAO
B) ICAR
C) WEF
D) ICRISAT
Q) ఇటీవల దేశీయంగా తయారు చేసి అందుబాటు ధరలో ఉన్న టెలికాం పరికరాలను రైల్వేలో ఉపయోగించుకునేందుకు ఈ క్రింది ఏ సంస్థతో ఇండియన్ రైల్వేస్ MOU కుదుర్చుకుంది ?
A) C – DOT
B) C- DAC
C) CSIR – IICT
D) IISC
Q) “JITO సమ్మిట్ – 2022” ఇటీవల ఎక్కడ జరిగింది ?
A) పూణే
B) బెంగళూరు
C) హైదరాబాద్
D) ముంబయి
Q) ఇటీవల ప్రపంచంలో అతి పెద్ద గ్లాస్ (Glass Bottom)బ్రిడ్జ్ ని ఏదేశంలో ప్రారంభించారు ?
A) చైనా
B) వియత్నాం
C) దక్షిణ కొరియా
D) కాంబోడియా