Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) NPCI డాటా ప్రకారం ఇటీవల ఏప్రిల్ నెలలో (2022) ఎన్ని UPI ట్రాన్సక్షన్స్ నమోదయ్యాయి?(బిలియన్లలో)

A) 5.58
B) 6.25
C) 5.80
D) 7.25

View Answer
A

Q) “పులిట్జర్ ప్రైజ్ – 2022” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. జర్నలిజం కేటగిరిలో ఈ అవార్డుని “వాషింగ్టన్ పోస్ట్”కి ఇచ్చారు.
2.ఫీచర్ ఫోటోగ్రఫీ విభాగంలో డానిష్ సిద్ధిఖీ, అమిత్ దవే, సన్నా ఇర్షద్ మట్టూ, అద్నన్ అబిదీకి ఇచ్చారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల ఈక్రింది ఏ ఏయిరో స్పేస్ సంస్థ గ్రీన్ శాటిలైట్ ప్రొపల్షన్ సిస్టoని హైడ్రజీన్ ఫ్యూయల్ తో టెస్ట్ చేసింది ?

A) L & J
B) Bellatrix
C) Ananth
D) Starlink

View Answer
B

Q) ఇటీవల మరణించిన పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ శివ కుమార్ శర్మ ఈ క్రింది ఏ వాయిద్య కారుడు ?

A) సంతూర్
B) సితార్
C) మృదంగం
D) వయోలిన్

View Answer
A

Q) “The Struggle For Police Reforms in India” పుస్తక రచయిత ఎవరు ?

A) మహేందర్ రెడ్డి
B) స్వరణ్ జిత్ సింగ్
C) CV ఆనంద్
D) ప్రకాష్ సింగ్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
7 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!