Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) “National Technology Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని మే,11,1998 పొఖ్రాన్ లో జరిపిన అణు పరీక్షకి గుర్తుగా ప్రతి సంవత్సరం మే, 11న జరుపుతారు.
2.2022 థీమ్:-“Integrated Approach in Science and Technology for Sustainable Future.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఇటీవల ఈక్రింది ఏ నగరంలోని ఒక రోడ్డు క్రాసింగ్ కి లతా మంగేష్కర్ పేరు పెట్టనున్నట్లు UP ప్రభుత్వం/CM ప్రకటించారు ?

A) లక్నో
B) వారణాశి
C) అయోధ్య
D) కాన్పూర్

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు “845 స్క్వాడ్రన్” ని “ధృవ్ ALH MK – III ” కి అమర్చారు.
2. ధృవ్ ALH MK – III ని HAL తయారు చేసింది.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) “శైలి యాప్ (Shaili – App)”ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) కేరళ
B) కర్ణాటక
C) ఉత్తర ప్రదేశ్
D) అస్సాం

View Answer
A

Q) “ఉత్కర్ష్ మహోత్సవ్” ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) ఐఐటీ – ఢిల్లీ
B) సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ – న్యూ ఢిల్లీ
C) ఐఐటీ – మద్రాస్
D) ఐఐటీ – కాన్పూర్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!