Q) ప్రైమరీ స్కూల్ కి పిల్లలకి “బ్రేక్ ఫాస్ట్” ఇచ్చే పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) గుజరాత్
B) కేరళ
C) తెలంగాణ
D) తమిళనాడు
Q) ఇటీవల 5000 మీటర్ల సౌండ్ రన్నింగ్ ట్రాక్ మీట్ లో జాతీయ రికార్డుని నెలకొల్పిన ఈ క్రింది వ్యక్తి ఎవరు ?
A) అవినాష్ సాబ్లే
B) బహదూర్ ప్రసాద్
C) అంజనా సౌమ్య
D) బల్విందర్ సింగ్
Q) ఇండియన్ ఓషన్ (హిందూ మహా సముద్రం)లో భద్రత, నిఘా, కమ్యూనికేషన్ సేవలు పెంచేందుకు ఇండియన్ నేవీ ఈ క్రింది ఏ శాటిలైట్ సేవలను ఉపయోగించుకొనుంది ?
A) GISAT – 1
B) GISAT – 3
C) GISAT – 2
D) GISAT – 4
Q) ఇటీవల 8000 మీటర్ల కంటే ఎత్తు ఉన్న ఐదు పర్వతాలను అధిరోహించిన మొదటి భారత మహిళగా ఎవరు రికార్డులోకెక్కారు ?
A) మలావత్ పూర్ణ
B) ప్రియాంక మోహితే
C) బచెంద్రి పాల్
D) రీమా కీటా
Q) ఇటీవల 100 బిలియన్ డాలర్లు రెవెన్యూని అధిగమించిన మొదటి భారతీయ కంపెనీ సంస్థ ఏది ?
A) TCS
B) HDFC
C) Adhani
D) Reliance