Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) బోయింగ్ ఇండియా సంస్థ ఈ క్రింది ఏ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ నిర్వహణ, రిపేర్లను చూసుకునేందుకు ఇండియన్ నేవీతో ఒప్పందం కుదుర్చుకుంది ?

A) P – 8 I
B) INS – అరిహంత్
C) P – 8
D) INS – వజ్ర

View Answer
A

Q) “AVA – అసోసియేషన్ ఫర్ వాలెంటరీ యాక్షన్” అనే సంస్థతో మానవ అక్రమ రవాణాని నిర్మూలించేందుకు ఈ క్రింది ఏ సంస్థ MOU కుదుర్చుకుంది ?

A) CRPF
B) RPF
C) CBI
D) NSG

View Answer
B

Q) ఇటీవల “భారత్ గౌరవ్” టూరిస్ట్ ట్రైన్ కి జనక్ పూర్/జానక్ పూర్ లో స్టాప్ ఇచ్చారు. కాగా ఇది ఏ దేశంలో ఉంది ?

A) భూటాన్
B) శ్రీలంక
C) బంగ్లాదేశ్
D) నేపాల్

View Answer
D

Q) “AIM-PRIME Play Book”గురించిఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని “నీతి అయోగ్” ప్రారంభించింది.
2.ఈపుస్తకంలో వివిధ రకాల పరిశోధన పత్రాలు, పారిశ్రామికవేత్తల సూచనలు ఉన్నాయి.దీని ద్వారా కొత్త పారిశ్రామిక వేత్తలకి,స్టార్టప్లు పెట్టే వారికి అవగాహనని కల్పించారు.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల రైల్ టెల్ సంస్థ PM – WANI ఆధారిత వైఫై సేవలను ప్రారంభించింది.
2.PM – WANI(Wifi Access Network Interface)ద్వారా దేశంలోని 100 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందించనున్నారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
10 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!