Q) ఇటీవల UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా పొందిన సిటియో బుర్లే మార్క్స్ గార్డెన్ ఏ దేశంలో ఉంది?
A) స్పెయిన్
B) పోర్చుగల్
C) ఇటలీ
D) బ్రెజిల్
Q) ఇటీవల భారత్ శ్రీలంక కి మెడిసిన్స్ ని ఈ క్రింది ఏ షిప్ ద్వారా పంపించింది?
A) INS – కరంజ్
B) INS – ఘరియల్
C) INS – వెలా
D) INS – వజిర్
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల CEBR సంస్థ” Economic Impacts of Real time payments April ,2022″ అనే రిపోర్ట్ ని విడుదల చేసింది.
2. రిపోర్టు ప్రకారం 48.6 బిలియన్ డాలర్లతో ఇండియా అత్యధిక రియల్ టైం పేమెంట్ల తో మొదటి స్థానంలో ఉంది.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) “Why do you fear my ways so much :poems and letters from prison” పుస్తక రచయిత ఎవరు?
A) జి . ఎన్.సాయిబాబా
B) మహాత్మా గాంధీ
C) వరవరరావు
D) బి. జి తిలక్
Q) ZEDసర్టిఫికేషన్ స్కీమ్ గురించి ఈక్రిందివానిలో సరైనదిఏది?
1. ZED-ZeroDefectZero Effectసర్టిఫికేషన్ ప్రోగ్రాం.
2. దీనినిMSMEమంత్రిత్వశాఖతరపుననారాయణ్ రానేప్రారంభించారు
3. పారిశ్రామికవ్యర్థాలనుతగ్గించిమళ్ళీ ఉపయోగించడంవల్ల కాలుష్యాన్ని తగ్గించాలని ప్రారంభించారు
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) అన్ని సరైనవే