Q) ఆహార వ్యర్థాల ద్వారా నడిచే భారతదేశ మొట్టమొదటి ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ని ఎక్కడ ప్రారంభించనున్నారు ?
A) పూణే
B) బెంగళూరు
C) అహ్మదాబాద్
D) ముంబయి
Q) “NATO సైబర్ డిఫెన్స్ గ్రూప్ ” లో ఇటీవల చేరిన మొదటి ఆసియా దేశం ఏది ?
A) చైనా
B) జపాన్
C) పాకిస్థాన్
D) దక్షిణ కొరియా
Q) AAEA- “అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ ఎలక్షన్ అధారిటిస్” యొక్క అధ్యక్ష దేశంగా ఇటీవల ఏ దేశం ఎన్నికయింది ?
A) ఇండియా
B) చైనా
C) జపాన్
D) సౌదీ అరేబియా
Q) ఇటీవల ఆర్కిటెక్చర్ రంగంలో “రాయల్ గోల్డ్ మెడల్ – 2022” అవార్డును ఎవరికీ ఇచ్చారు ?
A) సుదర్శన్ పట్నాయక్
B) రాధాకృష్ణ ఓమ్రా
C) బాలకృష్ణ దోషి
D) రాజేష్ శర్మ
Q) ఈ క్రింది ఏ ప్రైజ్ ని ఆర్కిటెక్చర్ నోబెల్ గా పిలుస్తారు ?
A) ఫీల్డ్ ప్రైజ్
B) ప్రిట్జ్ గర్
C) ఎబుల్
D) రాయల్ గోల్డ్ మెడల్