Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఫెర్డినాండ్ మార్కోస్ ఈ క్రింది ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు ?

A) ఫిలిప్పైన్స్
B) కాంబోడియా
C) మెక్సికో
D) చిలీ

View Answer
A

Q) “చారా బిజాయ్ యోజన” పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) గుజరాత్
B) రాజస్థాన్
C) పంజాబ్
D) హర్యానా

View Answer
D

Q) ఇటీవల ఇండియాలో అతిపెద్ద FMCG కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది/ అవతరించింది ?

A) హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్
B) డీ – మార్ట్
C) రిలయన్స్
D) అదానీ విల్మర్

View Answer
D

Q) “పౌమీ తెగ” ఏ రాష్ట్రంలో నివసిస్తారు ?

A) ఒడిషా
B) రాజస్థాన్
C) మణిపూర్
D) కేరళ

View Answer
C

Q) HPCL (హిందుస్థాన్ పెట్రోలియం)CMD (చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్) గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) ప్రకాష్ సింగ్
B) పుష్ప్ కుమార్ జోషి
C) PK త్రివేది
D) రాజీవ్ అగర్వాల్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
13 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!