Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఈక్రింది ఏ సెక్షన్ ద్వారా “దేశ ద్రోహం” కేసు నమోదు చేస్తారు ?

A) 112 A
B) 123 A
C) 125 A
D) 124 A

View Answer
D

Q) “Kalam Website (కలాం వెబ్ సైట్)”ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?

A) నరేంద్ర మోడీ
B) రామ్ నాథ్ కోవింద్
C) ఓం బిర్లా
D) వెంకయ్య నాయుడు

View Answer
C

Q) ఇటీవల మరణించిన మాజీ కేంద్రమంత్రి”పండిట్ సుఖ్ రామ్” ఏ రాష్ట్రానికి చెందినవారు?

A) జమ్మూ కాశ్మీర్
B) ఉత్తరాఖండ్
C) ఉత్తర ప్రదేశ్
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
D

Q) “కబితా బితన్”పుస్తక రచయిత ఎవరు?

A) కాదంబినీ గంగూలీ
B) బుద్ధదేవ్ భట్టాచార్య
C) మమతా బెనర్జీ
D) సుప్రియ సూలే

View Answer
C

Q) ఈ క్రింది ఏ ప్రాంతంలో ఇటీవల ఐదు వేల ఏళ్ల క్రితం నాటి ఆభరణాల పరిశ్రమ ఆధారాలు దొరికాయి?

A) దోళ వీర
B) లోతాల్
C) కాలిభంగన్
D) రాఖీ గర్హి

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
19 + 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!