Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ప్రపంచంలో అత్యంత విలువ కలిగిన కంపెనీ గా ఇటీవల ఏ కంపెనీ నిలిచింది?

A) APPILE
B) Amezon
C) Spacex
D) Saudi Aramco

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల IOCL,HPCL,BPCL సంస్థలు కలిసి ఇథనోల్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి.
2. దేశవ్యాప్తంగా ఐదు ఇథనోల్ ప్యాంటు ను ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేస్తారు.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల ప్రసార భారతి ఈ క్రింది రేడియో వ్యవస్థకి సహకారం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది?

A) నమీబియా
B) బంగ్లాదేశ్
C) శ్రీలంక
D) మడగాస్కర్

View Answer
D

Q) మధ్య ప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ “E- చూన్” డిజిటల్ పేమెంట్ల కోసం ఇటీవల ఏ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది?

A) బ్యాంక్ ఆఫ్ ఇండియా
B) SBI
C) HDFC
D) ICICI

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. “టెంపుల్ టన్ ప్రైస్ ని” ఫిజిక్స్ నోబెల్ “గా అభివర్ణిస్తారు.
2. “టెంపుల్ టన్ ప్రైస్ 2022” అమెరికాకి చెందిన ఫ్రాక్ విల్క్ జెక్ అందుకొనున్నారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
12 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!