Current Affairs Telugu May 2022 For All Competitive Exams

806 total views , 19 views today

Q) “లూయిస్ వ్యుట్టన్”బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A) దీపికా పదుకొనే
B) ప్రియాంక చోప్రా
C) అలియా భట్
D) సారా అలీఖాన్

View Answer
A

Q) “లాడ్లీ లక్ష్మీ యోజన – 20” అనే పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) పంజాబ్
B) ఉత్తర ప్రదేశ్
C) రాజస్థాన్
D) మధ్యప్రదేశ్

View Answer
D

Q) ఇండియన్ ఆర్మీ ఈ క్రింది ఏ రాష్ట్రంలో చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ఇటీవల కోచింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయనుంది?

A) మణిపూర్
B) గుజరాత్
C) అస్సాం
D) ఒడిశా

View Answer
A

Q) ఇటీవల “టమాట ఫ్లూ వ్యాధి “ఏ రాష్ట్రంలో సంభవించింది?

A) మహారాష్ట్ర
B) అస్సాం
C) మణిపూర్
D) కేరళ

View Answer
D

Q) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ” డ్రోన్స్ ఎక్స్ పీరియన్స్ స్టూడియో”ని ప్రారంభించింది?

A) IIT -ఢిల్లీ
B) NITI Ayog
C) IIT -మద్రాస్
D) IIT -కాన్పూర్

View Answer
B

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
5 × 26 =