Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) “CII – Confederation of Indian Industry” ప్రెసిడెంట్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

A) సంజీవ్ బజాజ్
B) ఆనంద్ మహీంద్రా
C) కుమార మంగళం బిర్లా
D) రోహిణి నాడార్

View Answer
A

Q) “SCO – RATS (Regional Anti Terrorism Structure) సమావేశం ఎక్కడ జరగనుంది ?

A) బీజింగ్
B) షాంఘై
C) న్యూ ఢిల్లీ
D) రియో డిజనిరో

View Answer
C

Q) “ఒరాంగ్ నేషనల్ పార్క్” ఏరాష్ట్రంలో ఉంది ?

A) మణిపూర్
B) అరుణాచల్ ప్రదేశ్
C) మిజోరాం
D) అస్సాం

View Answer
D

Q) ఇటీవల ఎయిర్ ఇండియా CEO & MD గా ఎవరు నియామకం అయ్యారు ?

A) అలెక్సీ నవాల్నీ
B) చంద్రశేఖరన్
C) నటరాజన్
D) క్యాంపెబెల్ విల్సన్

View Answer
D

Q) ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇస్రో గగన్ యాన్ మిషన్ కి సంబంధించిన HS 200 రాకెట్ బూస్టర్ ని విజయవంతంగా పరీక్షించింది.
2. ఈ HS 200 బూస్టర్ ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురం అభివృద్ధి చేసింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
10 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!