Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) “Endurance Mission” ని ఈ క్రింది ఏ సంస్థ లాంఛ్ చేసింది ?

A) NASA
B) ISRO
C) ESA
D) JAXA

View Answer
A

Q) ఇటీవల ఈక్రింది ఏ రాష్ట్రం “ఓల్డ్ పెన్షన్ స్కీం” ని తిరిగి ప్రారంభించింది ?

A) ఛత్తీస్ ఘడ్
B) ఒడిషా
C) కేరళ
D) జార్ఖండ్

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల WHO ఇన్ఫెక్షన్ల నివారణ, తగ్గింపుపై మొదటి రిపోర్ట్ ని ఇచ్చింది.
2. ఈ రిపోర్ట్ లో 70% వ్యాధులకు సంబంధించిన ఇన్ఫెక్షన్లని హ్యాండ్ వాష్ (చేతులను శుభ్రంగా కడుక్కోవడం) ద్వారా నివారించవచ్చని WHO తెలిపింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) 12వ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశాన్ని ఇటీవల ఈ క్రింది ఏ దేశం నిర్వహించింది ?

A) ఇండియా
B) చైనా
C) బ్రెజిల్
D) దక్షిణాఫ్రికా

View Answer
B

Q) RECL – “Rural Electrification Corporation Limited” యొక్క CMD గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) హరి కుమార్
B) రాజీవ్ బన్సల్
C) రవిందర్ సింగ్ దిల్లాన్
D) సంజీవ్ కపూర్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
17 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!