Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల” సెయింట్ “హోదాని పొందుతూ వార్తల్లో నిలిచిన దైవసహాయం ఏ రాష్ట్రానికి చెందినవారు?

A) తమిళనాడు
B) కేరళ
C) గోవా
D) ఆంధ్ర ప్రదేశ్

View Answer
A

Q) వార్తల్లో నిలిచిన “సుంకిశాల ప్రాజెక్టు”ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) ఆంధ్ర ప్రదేశ్
B) కర్ణాటక
C) తమిళనాడు
D) తెలంగాణ

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ,UNDP ఒకMOU కుదుర్చుకున్నాయి.
2 ఈ MOUకి వ్యవసాయ అభివృద్ధి, పంట బీమా, పంట రుణాలలో అభివృద్ధి కోసం కుదుర్చుకున్నారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “International Day of plant Health “గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది.
1. దీనిని ప్రతి సంవత్సరం”May, 12 “నFAO జరుపుతుంది.
2.2022 థీమ్:Plants are the life of Earth and we all are Dependent on them.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఈ క్రింది ఏ దేశంలోని మెట్రో ఎక్స్ ప్రెస్ అండ్ మౌలిక వసతుల కల్పన కోసం ఇటీవల ఎగ్జిమ్ బ్యాంకు 190 మిలియన్ డాలర్ల లోన్ ఇచ్చింది?

A) బంగ్లాదేశ్
B) మారిషస్
C) మాల్దీవులు
D) మయన్మార్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
24 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!