Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల (oct – Dec 2021) త్రైమాసిక ఎంప్లాయిమెంట్ సర్వేలో ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది?

A) స్టాటిస్టిక్స్
B) కార్మిక ఉపాధి
C) ఆర్థిక
D) హోమ్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల కేంద్రప్రభుత్వం”ONDC పేరుతో ఒక E- కామర్స్ ప్లాట్ ఫామ్ ని ప్రారంభించింది.
2. ఈ E- కామర్స్ ప్లాట్ ఫామ్ ని ఢిల్లీ, బెంగళూరు, భోపాల్ ,కోయంబత్తూర్, షిల్లాంగ్ లలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఈ క్రింది ఏ వ్యక్తి స్మారకార్థంఇటీవల కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల నాణాన్ని విడుదల చేయనుంది?

A) Dr.BR .అంబేద్కర్
B) CV. రామన్
C) జవహర్ లాల్ దర్ధా
D) భగత్ సింగ్

View Answer
C

Q) PM నరేంద్ర మోడీ ఈ క్రింది ఏ దేశంలో ఇటీవల” శ్రీ సత్య సాయి సంజీవని పిల్లలగుండె ఆసుపత్రిని”ని ప్రారంభించారు?

A) మాల్దీవులు
B) నేపాల్
C) సింగపూర్
D) ఫిజీ (Fiji)

View Answer
D

Q) ఇండియన్ నేవీయాంటి షిప్ మిస్సైల్ అయినా బ్రహ్మోస్ ని ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతం నుండి ప్రయోగించారు?

A) చాందీపూర్
B) అండమాన్ నికోబార్ దీవులు
C) లక్షదీవులు
D) విశాఖపట్నం

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!