Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల తెలంగాణలో బుద్ధవనం ప్రాజెక్టు పేరిట బౌద్ధమత స్థూపాన్ని ప్రారంభించారు.
2. సాధారణంగా బౌద్ధ స్థూపాలు మూడు రకాలు ఉద్దేశిక, పారిభోజిక, దాతు గర్భ స్థూపాలు.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) ఇటీవలUNO లో హిందీ భాష ను ప్రమోట్ చేసేందుకు ఎంత మొత్తాన్ని భారత్ ఇచ్చింది(డాలర్ల లో)?
A) 15 లక్షలు
B) 8 లక్షలు
C) 12 లక్షలు
D) 25 లక్షలు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 13 మందికి” శౌర్య చక్ర “అవార్డులను ప్రదానం చేశారు.
2. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేకి పరం విశిష్ట సేవా మెడల్ (PVSM) ని ఇటీవల రాష్టపతి ప్రధానం చేశారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) Pm – Kisan గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని 2019,Feb, 24న నరేంద్ర మోడి ప్రారంభించారు.
2. రైతులకు పెట్టుబడి సహాయం గా సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు దఫాలుగా ఇచ్చే ప్రోగ్రాం ఇది.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది.
1. ఇటీవల” థామస్ కప్ ( బ్యాడ్మింటన్)” పోటీలు థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగాయి.
2. ఈ పోటీల్లో భారత జట్టు 14 సార్లు విజేతగా నిలిచిన ఇండోనేషియా పై గెలిచి చరిత్ర సృష్టించింది.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు