Current Affairs Telugu May 2022 For All Competitive Exams

801 total views , 14 views today

Q) CBSE చైర్ పర్సన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A) రణదీప్ గులేరియా
B) నీధి చిబ్బార్
C) సంజీవ్ కొటారి
D) రాజీవ్ రంజన్

View Answer
B

Q) “మాణిక్ సాహా”ఈ క్రింది ఏ రాష్ట్రానికి సీ.ఎం.గా పనిచేయనున్నారు?

A) మణిపూర్
B) సిక్కిం
C) మిజోరాం
D) త్రిపుర

View Answer
D

Q) UNCCD – COP 15″సమావేశం ఇటీవల ఏ దేశంలో జరుగుతుంది?

A) అబిడ్జాన్ (కోట్ డి ఐవరి)
B) పారిస్ (ఫ్రాన్స్)
C) మడ్రిడ్ (స్పెయిన్)
D) నైరోబి (కెన్యా)

View Answer
A

Q) “EKA – E9 “ఎలక్ట్రిక్ బస్సు గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇది ఇండియాలో మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్ బస్.
2. దీనిని పుణేలోనిAFC (Alternate Fuel Conclave) సమావేశంలో ప్రారంభించారు.

A) 1
B) 2
C) 1, ఏదీ కాదు
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో ప్రపంచంలోనే అతి పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి ని ప్రారంభించారు?

A) చెక్ రిపబ్లిక్
B) వియత్నాం
C) ఇండోనేషియా
D) చైనా

View Answer
A

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
22 ⁄ 2 =