791 total views , 4 views today
Q) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో డిపాజిట్ (or) విత్ డ్రా కి ఆధార్ (or)పాన్ కార్డు తప్పనిసరి చేసింది?
A) 10 లక్షలు
B) 25 లక్షలు
C) 20 లక్షలు
D) 15 లక్షలు
Q) “NDAP – National Date Analitics Plat form”ని ఏ సంస్థ ప్రారంభించింది?
A) FICCI
B) DPIIT
C) CII
D) NITI Ayog
Q) ఇటీవల ప్రకటించిన” ఫోర్బ్ గ్లోబల్ 2000 లిస్టు- 2022″ లో మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఏది?
A) సౌదీ అరామ్ కో
B) బెర్క్ షైర్ హాత్ వే
C) యాపిల్ (ఆపిల్)
D) గూగుల్
Q) ఈ క్రింది ఏ నగరంలో “సిల్క్ ఇండియా ఇంటర్నేషల్ సెంటర్”ని ఇటీవల ఏర్పాటు చేయనున్నారు?
A) వారణాసి
B) హైదరాబాద్
C) న్యూఢిల్లీ
D) ముంబై
Q) సన్నా మారిన్ ఈ క్రింది ఏ దేశ ప్రధాని?
A) ఐస్ ల్యాండ్
B) నార్వే
C) డెన్మార్క్
D) ఫిన్లాండ్