Current Affairs Telugu May 2022 For All Competitive Exams

784 total views , 44 views today

Q) MSME మంత్రిత్వ శాఖ ఇటీవల “సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ ఫర్ ఖాదీ నీ ఎక్కడ ఏర్పాటు చేయనుంది?

A) అహ్మదాబాద్
B) హైదరాబాద్
C) న్యూ ఢిల్లీ
D) పూణే

View Answer
C

Q) ఈ క్రింది ఏ దేశంని సందర్శించిన మొదటి రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ఇటీవల వార్తల్లో నిలిచారు ?

A) డెన్మార్క్
B) జమైకా
C) క్యూబా
D) హైతీ

View Answer
B

Q) “మాగ్డలీనా అండర్సన్” ఏ దేశ ప్రధాని ?

A) ఫిన్ ల్యాండ్
B) ఐస్ ల్యాండ్
C) న్యూజిలాండ్
D) స్వీడన్

View Answer
D

Q) IICBCH -“ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బుద్దిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ ” పనులను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) గయా
B) సారనాథ్
C) లుంబినీ
D) అమరావతి

View Answer
C

Q) ఇటీవల ఈ క్రింది ఏ గ్రహం పై భూకంపం వచ్చిందని నాసా తెలిపింది ?

A) Venus
B) Jupiter
C) Moon
D) Mars

View Answer
D

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
42 ⁄ 21 =