Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో ఇoక్రెడిబుల్ ఇండియా ఇంటర్నేషనల్ క్రూయిజ్ కాన్ఫరెన్స్ – 2022 జరిగింది ?

A) న్యూ ఢిల్లీ
B) ముంబయి
C) చెన్నై
D) కోల్ కత్తా

View Answer
B

Q) “WEF – World Economic Forum” ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) లండన్ (UK)
B) జెనీవా (స్విట్జర్లాండ్)
C) పారిస్ (ఫ్రాన్స్)
D) కొలోగ్ని (స్విట్జర్లాండ్)

View Answer
D

Q) “SARAS MK -II” ఎయిర్ క్రాఫ్ట్ గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని HAL అభివృద్ధి చేసింది.
2. ఇటీవల దీనికి సంబంధించిన “డిజిటల్ యాంటీ- స్కిడ్ బ్రేకింగ్ మేనేజ్మెంట్ సిస్టం” ని విజయవంతంగా పరీక్షించారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
B

Q) “ఇటాలియన్ ఓపెన్ – 2022 టెన్నిస్ మెన్స్” పురుషుల సింగిల్స్ విజేతగా ఇటీవల ఎవరు నిలిచారు ?

A) రఫెల్ నాదల్
B) నోవాక్ జకోవిచ్
C) డానియెల్ మిద్వదేవ్
D) వావ్రింకా

View Answer
B

Q) ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. “National Dengue Day” ని ప్రతి సంవత్సరం “16th మే”న జరుపుతారు.
2. “National Centre For Vector Borne Diseases Control – NCVBDC ” న్యూ ఢిల్లీ లో ఉంది.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!