Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఎలిజిబెత్ బోర్న్ ఈ క్రింది ఏ దేశ ప్రధానిగా ఇటీవల నియామకం అయ్యారు?

A) జర్మనీ
B) డెన్మార్క్
C) ఇంగ్లాండ్
D) ఫ్రాన్స్

View Answer
D

Q) “World hypertension day “గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం May, 17నWHO నిర్వహిస్తుంది.
2. 2022థీమ్: measure your blood pressure accurately control it live longer.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “loke milni (లోక్ మిల్ని) అనే ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది?

A) హర్యానా
B) పంజాబ్
C) ఉత్తర ప్రదేశ్
D) రాజస్థాన్

View Answer
B

Q) శ్రేష్ఠ (SHRESHTA) – గుజరాత్ ప్రాజెక్టు గురించి వరల్డ్ బ్యాంకు ఎంత మొత్తంలో సహాయం చేయనుంది ( మిలియన్ డాలర్ల లో)?

A) 350
B) 450
C) 500
D) 400

View Answer
A

Q) ఇటీవల ఇండియా వెహికల్ మార్కెట్ పరంగా ఎన్నవ స్థానంలో నిలిచింది?

A) 3
B) 4
C) 5
D) 1

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
8 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!