Q) క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల వరల్డ్ బ్యాంకు డాటా ప్రకారం అత్యధిక రిమిటెన్స్ పొందిన దేశంగా భారత్ నిలిచింది.
2. భారత తర్వాత రెండు, మూడు, నాలుగు, స్థానాల్లో మెక్సికో ,చైనా, ఫిలిఫైన్స్ ,నిలిచాయి.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) “Nirmal Jal Prayas (నిర్మల్ జల్ ప్రయాస్)”అనే ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A) NITI Ayog
B) NMCG
C) గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ
D) NAREDCO
Q) “BHARATH TAP”ప్రోగ్రామ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల దీనిని “Plumbex India”అనే కార్యక్రమంలో భాగంగా దీనిని ప్రారంభించారు.
2. ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చే త్రాగు నీటిని 40 శాతం వరకు ఆదా చేయవచ్చు .
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఆర్టికల్ 72 ద్వారా రాష్ట్రపతి క్షమాభిక్ష కల్పించవచ్చు.
2.ఆర్టికల్ 161 ద్వారా రాష్ట్ర గవర్నర్ క్షమాభిక్ష కల్పించవచ్చు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) సుప్రీం కోర్టు ఇటీవల ఈక్రింది ఏ ఆర్టికల్ ఇచ్చిన అసాధారణ అధికారంమేరకు పెరరివాలన్ కి విముక్తి కల్పించింది.
A) 141
B) 143
C) 140
D) 142