Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) “ఆకుపచ్చని వీలునామా” పుస్తక రచయిత ఎవరు ?

A) అందేశ్రీ
B) నందిని సిధారెడ్డి
C) జూలూరి గౌరీశంకర్
D) చెరుకు సుధాకర్

View Answer
C

Q) ప్రముఖ పర్యావరణ వేత్త “సాలు మరద తిమ్మక్క” ఏ రాష్ట్రానికి చెందినవారు ?

A) ఆంధ్ర ప్రదేశ్
B) కర్ణాటక
C) తెలంగాణ
D) కేరళ

View Answer
B

Q) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో OBC రిజర్వేషన్ అమలు చేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది ?

A) మధ్య ప్రదేశ్
B) గుజరాత్
C) తెలంగాణ
D) ఒడిషా

View Answer
A

Q) “నంజరాయణ్ బర్డ్ శాంక్చూయరీ ” ఏరాష్ట్రంలో ఉంది ?

A) కేరళ
B) తమిళనాడు
C) కర్ణాటక
D) గోవా

View Answer
B

Q) ఈ క్రింది ఏ వ్యక్తికి “కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ” అవార్డుని ఇటీవల ఇచ్చారు ?

A) సైరస్ పూనావాలా
B) కృష్ణా యోల్లా
C) నరేంద్ర మోడీ
D) అజయ్ పెరమల్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
24 × 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!