Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) BSE – “బాంబే స్టాక్ ఎక్చేంజి” చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) MD దెబబ్రత
B) SS ముంద్రా
C) విరాల్ ఆచార్య
D) విక్రమ్ జీత్ సేన్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల రాజ్ నాథ్ సింగ్ “INS – సూరత్ & INS- ఉదయ్ గిరి” అనే రెండు యుద్ధ నౌకలను ప్రారంభించారు.
2.INS- సూరత్ లోని “Project- 15B” లో భాగంగా రూపొందించారు. కాగా INS- ఉదయ్ గిర్ ని “Project- 17A” లో భాగంగా రూపొందించారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇస్రోతయారు చేయనున్న “DISHA – L & H” శాటిలైట్ ని ఈ క్రింది ఏ ఆవరణంని పరిశోధించేందుకు లాంచ్ చేయనుంది ?

A) ఐనో
B) స్ట్రాటో
C) ట్రోపో
D) ఎక్సో

View Answer
A

Q) “A Place Called Home” పుస్తక రచయిత ఎవరు ?

A) సుధా మూర్తి
B) నిరుపమా రావు
C) ప్రీతి షేనాయ్
D) నవనీత్ కౌర్

View Answer
C

Q) “International Museum Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ప్రతి సంవత్సరం మే 18న 1977నుండి ICOM నిర్వహిస్తుంది.
2.2022 థీమ్:-“The Power of Museum”.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
26 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!