Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ISRO యొక్క గగన్ యాన్ – 1అనుక్రూయిడ్ మాడ్యూల్ని 170- 480 km కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
2. ఈG1 మాడ్యూల్ ని GSLV – mk 3 (or)HRLU రాకెట్ ద్వారా 2023 కల్లా ప్రవేశపెడతారు.
A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) పరమార్థం పుస్తక రచయిత ఎవరు?
A) యండమూరి వీరేంద్రనాథ్
B) రావూరి భరద్వాజ్
C) KRBHN చక్రవర్తి
D) యడ్లపల్లి వెంకటేశ్వరరావు
Q) “సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2022 “ఏ నగరంలో జరిగింది?
A) బెంగళూరు
B) న్యూఢిల్లీ
C) హైదరాబాద్
D) పూణే
Q) భారత చీప్ సెట్ స్టార్టప్లకి ఊతం అందించేందుకుC- DAC సంస్థతో ఇటీవల ఈ క్రింది ఏ సంస్థMOU కుదుర్చుకుంది?
A) Mediya Tek
B) Apple
C) Xiomi
D) Qual comm India
Q) ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి ఎవరు?
A) సుమన్ బేరి
B) వినయ్ మోహన్ క్వాత్రా
C) హర్షవర్ధన్ శ్రింగ్ల
D) వినయ్ గోఖలే